
నిను తలచిన ప్రతి సారీ...
నా కనులు తడి కాక మానవా...
పెదవుల పై చిరునవ్వు చేరక మానదా...
హృదయం ఆనందం తో ఉపొంగదా...
ఒంటరితనం నా దరి చేరునా ...
నీ తలపుల ప్రపంచం లో నే ఉండగా ...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
hey... yemaipoyaav...
ReplyDeletecheradu...................
ReplyDelete