
ప్రేమంటే తెలియదంటావ్...
........ప్రేమించానని అంటావ్ ...
మనసు లేదంటావ్ ...
........మనసు లో స్థానం వేరోక్కరికి ఇవ్వనంటావ్
కట్టుబాట్లు లేవంటావ్...
..........కట్టుబడి ఉంటావ్
ఇష్టం లేదంటావ్ ....
...........అసూయపడుతుంటావ్
ఇలానే దూరంచేస్తుంటావ్ ...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
startd up wth gr8t topic...cheerup
ReplyDeleteranantha sepu raleydhanibaadha, vachaka vellipothavanibaadha..... dooram kakudadhani ashatho.....
ReplyDelete