Monday, May 11, 2009



ఎన్ని సముద్రాలు దాటి వెళ్ళినా..


దూరాన్ని దాటి నీ తీరం చేరుతా ...


ఆకాశమే హద్దుగా నా అభిమానాన్ని చాటుతా...


విశాలమైన విశ్వం లో ..విస్మయంతో నిను వెతుకుతా ...


నా ప్రశ్నకి బదులు నీవని..


నా ఆటకి గెలుపు నీవని...


నా జీవితానికి అర్ధం నీవని...తెలియచేస్తా....

1 comment: