
మనిషిగా చేరువైయావ్ ..
మనసుందని గుర్తించావ్ ..
మమతను పెంచావ్ ..
నీ ఆలోచనలో నిలిపివేసావ్ ..
మరపును దోచేసావ్ ..
ఇప్పుడు ఒంటరిగా వదిలేసావ్ ...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
manishi vadilina gnapakalu vadalavu.......evarogani epudo oka nadu idey anubavanni chavichusthadu.....
ReplyDelete