
అర్ధం కావు ఈ మూగబాసలు ..
మనసుని కలచివేస్తున్న ఊసులు ...
తెలియచేయడం రాక..తెలుసుకోలేక ...
దూరమౌతున్న ప్రతి క్షణం ..గుండెకి అయోమయం ...
ఏమి జరుగుతుందో అర్ధం కాదు ...
ఏమి జరిగిందో గుర్తుకు రాదు ...
ఇకపై ఏమైనా అంతుపట్టదు...
ఎప్పటికీఅర్ధం కావు ఈ మూగబాసలు ....
muddabnthi puvulo mugabasalu...musi unna reppalapy premarekhalu....
ReplyDeletechala bagunney chala feel tho rasinatu unnnav ...bagunney ra
ReplyDelete