Monday, May 25, 2009



నిను తలచిన ప్రతి సారీ...
నా కనులు తడి కాక
మానవా...
పెదవుల పై చిరునవ్వు చేరక
మానదా...
హృదయం ఆనందం తో
ఉపొంగదా...
ఒంటరితనం నా దరి చేరునా ...
నీ తలపుల ప్రపంచం లో నే ఉండగా ...

2 comments: