Wednesday, May 27, 2009



ఏమీ తెలియదు ..
నాకు ఏమి కావాలో తెలియదు ...
ఏమి చెప్పాలో తెలియదు ...
నా ఇష్టం తెలియదు ...
నా ద్వేషం తెలియదు ...
నా ఆనందం తెలియదు ...
నా ఆక్రందన తెలియదు ...
నువ్వు నా జీవితం లోకి రాక ముందు ...
..........ఏమీ తెలియదు ....

1 comment: