
ఊహకి అందని రూపం నువ్వు ..
మాటల్లో చెప్పలేని తేయదనం నువ్వు ..
దరి చేరలేని దూరం నువ్వు ..
జ్ఞాపకాలలో దాగిన గుప్తా నిధి నువ్వు ..
కాలగమనం లో కరిగిపోని నేస్తం నువ్వు..
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
u r poems are very nice.....
ReplyDeleteu have an excellent poetic nature....
vuhale mana dasha, disha nirdeshalu............
ReplyDelete