
మాసమైన కాలేదు కలిసి .. మనసు నిలువనంటుంది..
పరిచయమైన పెరగలేదు ..ప్రేమగా మారిపోమంటుంది.. జంటకాకపోయినా ..జతవిడువనంటోంది..
యదలో ఎన్నో ఆశలతో ..ఎదురుగా నిలుచుంది
వెనుతిరిగిన నీ నీడతో విన్నవించుకుంటానంది ..
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
gud..g8 work.....
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteIAM NOT GETTING WORDS TO EXPRESS AS THEY AS THEY ARE NOT VULERALBLE TO UR EXPRESSIONS......IT S NOT POSSIBLE FR ANY 1 TO JST READ OUT UR POEMS...AS THEY ARE NOT JST READED OUT INTO D MIND BY MEANS OF LIPS BUT HAS TO BE FELT BY HEART THROUGH EYES..................................SORY FR ANY GRAMMAR MISTAKES..............I HAVENT JST READ....I FELT...........$R
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteselection of pics for u r poems r xlent and all u r poems r very nice......
ReplyDeleteu have a great poetic nature.....excellent work...keep going.....