Friday, May 8, 2009


చీకటిలో చిరుదీపం నీ రూపం.....

వెన్నెలలో పరవశం నీ చిరుమందహాసం .....

వేకువలో తొలి కిరణం నీ స్నేహం ....

సందె వేళలో నీ హస్తం నా నేస్తం ...

1 comment:

  1. ur wrk is astonishing...........................
    u have to inculcuate d habit f kep writing d poems.........................................
    on 1 r d odr day u will get appalause fr ur gr8t wrk.......................

    ReplyDelete