
సర్వం నీవని తలచాను ...
నీ ముందే బహుమతి గా నిలిచాను ...
ప్రేమ తో పరితపించి పిలిచాను ...
తన్మయత్వం తో తేలిపోయాను ...
పులకింత తో పరవశించిపోయాను ...
ఆనంద డోలికల్లో ఊయలలూగాను....
...............ఇప్పుడు పరాయి దానిగా మిగలలేను...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
ee pics ekkada search chesthunnaru meeru....?
ReplyDeletechala bagunnai poems and pics......