
ఒక్కో క్షణం నీ తలపు నాలో ఏదో తెలియని పులకింత కలిగిస్తుంది ....
నాలో నాకే తెలియని సంఘర్షణ నను నిద్రపోనీకుంది...
ఒక్కో నిమిషం చాలా దగరగా అనిపిస్తావు ...
మరు క్షణం తెలియని దూరాన్ని కలిగిస్తావు ...
నువ్వే నా ప్రపంచం అంటాను ...
నేను ఈ ప్రపంచం లో ఒక్కడిని అంటావు ...
సమాంతర రేఖ వై సతమత పెడుతున్నావ్ ...
నీ సమాదానం ఏది అయినా స్వికరించడానికి సిద్దం గా ఉన్నా ....
No comments:
Post a Comment