Monday, May 11, 2009



గెలుపులో సంతోషాన్ని ..


ఓటమిలో ఒదార్పుని ..


జీవితానికి అర్ధాన్ని


దుఃఖం లో ధైర్యాన్ని ..


మనలో వున్నా మరో మనిషిని ..


గుర్తించే వారే స్నేహితులు ...


....మరి అవుతారా నా నేస్తాలు

2 comments: