
నిన్న ఒక జ్ఞాపకం ...
నేడు ఒక ఆరాటం....
రేపు ఒక ఆశ...
కాలానికి అతీతం... మనసుని పెనవేసే బంధం ...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
This comment has been removed by the author.
ReplyDeleteninnento,nedento...mana payanam etuvypo.......ninna oka gnapakam,nedu oka nuthana oravadi.....repanedi oka goppa adbhutham..............yemavthundo yevariki teliyadu......................
ReplyDelete