
అమూల్యమైన నీ స్నేహాన్ని అమృతం లా అందించావు...
రాయిగా మారబోయే నా హ్రుదయాన్ని రమణీయంగా మార్చావు...
సంద్రం తో సంయుక్తం కాబోతున్న నన్ను సడలించావు ....
హరివిల్లుని హారంగా నా జీవిత కంఠం లో అలంకరించావు ...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
nelavankanu nee talalu guchhi ... preyasi gaa maarchukolekapoyaada...
ReplyDeletemauname na ne kavithaku samadhanam.........ardamchesukuntava mari............
ReplyDelete