Monday, May 11, 2009


ఆశపడ్డానని అలుసైపోయానా ...

ఆరాధన అనేది అర్ధం లేనిదా...

ఊసులు ఊరడింపులు ఊరికేనా ...

నిస్సహాయతను నీరసంగా భావించావా ...

నివురుగప్పిన నిజాలతో నిగ్రహం చుపుతున్నావా ..

ప్రకృతి ఒడిలోనుంచి పావురంలా ఎగిరిపోతావా ..

గతానికి గాడంగా ..ప్రస్తుతానికి ప్రణయం గా ..

భవిష్యత్తుకి భారం గా భావిస్తున్నావా ...

ప్రేమించబడినా ...మోసగింపబడినా ...

ప్రాణాలు విడిచినా అది నీ చేతుల్లోనే ప్రేమా...

2 comments:

  1. nijam telisi neevu nitturche prati swaasaku javaabu leka dooram ga velutunnaadu ...

    neeeveppatiki alusu kaadule...

    ReplyDelete
  2. asa alusu kadu.....
    aradhanaku ardam thelusu...
    vuhale vusulu....................
    nissahayatha avathali vyakthi manam icche gouravam...........
    e shrushti e roju ila niratankanga virajillataniki karaname e "PREMA".......
    yuvathi yuvakula madhyalo unnadi mathrame prema kadu.....prema aneka roopala samuharam......

    ReplyDelete