
తీరం తెలియని పయనం నా మనసు చేసే ప్రయాణం....
కలిసింది ఓ జడధారి మనసుని ...
నిర్దేశించుకుంది తన గమ్యాన్ని...
మొదలు పెట్టింది అన్వేషనని...
తెలుసుకుంది చెంతనే వున్నా అది చేరువవలేని దూరమని...
వేచి ఉంది ఆ జడధారి చలనానికై
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
gamyaniki anthu,dooram theliyavu...........
ReplyDelete