
నుదుటను దిద్దిన సిందూరం లో చూస్తున్న..
పాదాలను అలంకరించిన అందాలలో వింటున్నా..
కలసి ఉన్న ప్రతి క్షణాన్ని కలవరిస్తున్నా..
మళ్లీ..మళ్లీ ..రావని తెలిసి మనసుని సమాదానపరుస్తున్నా..
ఇంతకన్నా ఏమీ తెలియచేయలేకున్నా .....
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
jeevitham lo konni tirigi rani madhuranubhuthulu untayi vatini manspurthiga anubhavinchadam jeevithaniki andanni isthundi......
ReplyDelete