Monday, May 25, 2009


ఆలోచనలో ఆచరనై ..
తలచినపుడు నీ తలపునై ..
చిలిపితనం లో నీ
చెలిమినై..
సాయం వేళలో నీ సంద్యనై ..
నీ దరి చేరితి మిత్రమా ..
మౌనాన్ని చేదించు ..మాట జోడించు ..
నీ పలుకుకై నిరీక్షిస్తూ ఎదుటనున్నా ..

2 comments:

  1. hey nice pics, where have u collected these pics, exactly suits to ur poetry

    ReplyDelete
  2. nirikshana chala goppadi.....adi anbhvisthene dani madhranubhuthi telusthundi.....

    ReplyDelete