
సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్ళను అడుగు ..నీ మీద ప్రేమని ..
ఓర చూపుతో నిను వెతికే ఆ కన్నులను అడుగు ..నీ మీద ప్రేమని ..
గుండె చప్పుడులో ఉన్న లయను అడుగు ..నీ మీద ప్రేమని ..
నీ మనసుని అడుగు నాకు నీ మీద ఉన్నది ప్రేమేనా..అని ??
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
?????????????????????????????????????????????
ReplyDelete