Wednesday, May 27, 2009


మనుష్యులంతా మట్టిబొమ్మలు ..
యాంత్రిక జీవనం లో యంత్రాలను మించిన పని మంతులు ..
మమతాను రాగాలను ఫిక్స్డ్ డిపోసిట్ గా తమ వారసులకు అందించువారు ..
సమాజం కట్టుబాట్లు తెలిసినవారు ..
ఎదుటివారు తమకేప్పుడు అపరిచితులే ..
వీరికి సాటి మరెవరు లేరు ..రాలేరు ..
అందుకే ఉపెక్షించలేని ఓ మనసు కనుమరుగు అవుతూ
పలికింది తన మనోభావాలను

1 comment: