
ఆకాశాన్ని కాగితం గా చేసుకున్నా...
హరివిల్లు ని కుంచ గా తెచ్చుకున్నా ...
చుక్కల్ని జోడించి చిత్రం గా మలచుకున్నా...
మురిసిపోతూ నీ ముఖ చిత్రం చూస్తున్నా...
కళ్లు తెరిచి కలకంటున్నా ...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
gud selection of images.....
ReplyDeletevuhalaku anthu ledhani nirupinchav.....
ReplyDelete