
కనులకు కలతలాయే....
చెక్కిలికి చింతలాయే...
చెక్కిలికి చింతలాయే...
ముసి ముసి నవ్వులు మూగబోయే ...
నీ ఎడబాటుతో ఎండమావి గా మారిపోయే నా జీవితం ...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
endamavi lo kuda anduke bagavanthudu "oasis" ni srushtinchadu..............
ReplyDelete