
చీకటితో చెలిమి చేసాను ...నిను చేరువ చేసినందుకు...
వెన్నెలతో విన్నవించుకున్నాను ..నా భారం నీకు భావంగా తెలిసేటందుకు ...
సూర్యుడినే మరిచాను ...నీ తేజస్సులో వెలుగుని చూసినందుకు...
అబద్దాన్నే అందం అనుకున్నాను...నీ నోటి నుండి వెలువడినందుకు...
మంచినే మార్గంగా తలచాను ...నువ్వు నడచినందుకు ....
this pic is very very excellent out of all, excellent work
ReplyDeletechikati telisthene velugu yokka goppathanam manaku telusthundi.................
ReplyDelete