Monday, May 25, 2009


కనుపాపపై కనురెప్పలా..
పెదవుల పై చిరునవ్వులా ..
వెన్నంటే నా
నీడలా..
నీ స్నేహమే
కావాలిలా..
జన్మ జన్మల కనుకలా ..

1 comment:

  1. e bandhamyna janma janmala samaharam...purva janma sukhrutham

    ReplyDelete