Wednesday, May 27, 2009


ఎవరికి ఎవరు ఈ లోకం లో ...
కన్నవారికి కంటిపాపల్లా పెంచిన తమ బిడ్డలు సొంతమా ..?
బంధువులతో బంధాలు శాశ్వతమా ..?
ప్రేమికులకు ప్రేమ సొంతమా ..?
మనకు మనమైనా సొంతమా ..?
ఎవరికి ఎవరు సొంతం కానీ ఈ లోకం లో ...
ఎందుకు ఏమి కానివారికోసం ఈ ప్రయాస ..?
మనకోసం మనం ఏర్పరుచుకున్న ఈ ఐహిక బంధాలకు కట్టుబడి
......
మోసపోతున్నామా..???
......
మోసంచేస్తున్నామా ..???

నాకు మిగిలింది అంతు పట్టని ప్రశ్న గా ...
మీకు దొరికిందా సమాదానమేదైనా ...???????

2 comments:

  1. prathi janmaki oka srarthakatha untadi......idantha oka maya...vishvame ashashavathamynadi....kani manam manava roopam santhrinchu kunnam antey edo goppa karyam talapetti vacchi untam kada

    ReplyDelete