Monday, May 11, 2009



ప్రేమించమని అడగలేదు...ప్రేమను చూపిస్తున్నా...


అర్ధం చేసుకోమనడం లేదు..అపార్ధం చేసుకోవద్దు అంటున్నా...


గుర్తుంచుకోమని అనడం లేదు ...గుర్తిస్తావని ఆశిస్తున్నా....


సమాధానం కోసం వేచి లేను ...సర్వం నీవని చెప్తున్నా ...


నీ ఇష్టాన్ని గౌరవిస్తున్న...అది స్పష్టం చేస్తావనుకుంటున్న....


3 comments:

  1. naa istam teliyajeeste adoka kaashtam avutundi...
    naa abeestam teliyakapotene manchidile..

    ReplyDelete
  2. manasulone bhavalni vyakthaparachakunda vere vuddeshalu manasulo dhachukoni varitho kalisi undatam manam vallani mosam chesinatle avthundi....

    ReplyDelete