
కనులతో చూడలేని అందం...
నవ్వు కే అందని ఆనందం...
మనసుకే తెలియని మౌనమ్...
నిజం లా కనిపించే అందమైన అబద్దం...
అనుభవిస్తే కానీ అర్ధం కానీ అనుభూతి ....
...........ఇదేనా మరి పేరు మార్చుకున్న స్నేహమంటే..???
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
sneehaniki peru kanna nilakada mukhyam........nilakade snehaniki kolabadda
ReplyDelete