Friday, May 8, 2009


సంధ్యవేళలో ...సాగర తీరం లో ...

ఉరకలేస్తున్న అలలతో పరుగులు తీయనా..

అస్తమిస్తున్న సూర్యుని కిరణాలలో నుని వెచ్చనిహాయిని ఆస్వాధించనా...

అంతకుమించి నీ సరసన చేరి ఆ తలపును నీలో చూడనా...

ఏమనిచెప్పను... ఓ నా ప్రియ నేస్తమా...

నన్ను నీలో చూసుకునే క్షణం కోసం వేచిఉన్న నే చెలిమికి నే అమృత హస్తం అందించవా ...

5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Each and every poem has its own g8 mning....The one wich i liked r..... ఆత్మీయ బంధమై పెనవేసుకున్నావ్ ... ఊహకి అందని రూపం నువ్వు .. అమూల్యమైన నీ స్నేహాన్ని అమృతం లా అందించావు... సంధ్యవేళలో ...సాగర తీరం లో ...

    ReplyDelete
  3. frankly ani bavunayi....dentlo edhi best ani slect cheyadam impossible....very much influencing and heart touching....its a kind of talent which is very rarely observed.....marvellous....

    ReplyDelete
  4. manasuku nacchinatlu ga jeevithanni marchukune vade nijamyna vijetha..........nuv kacchitanga vijayam sadhisthav......

    ReplyDelete