
సృష్టికి ప్రతి సృష్టికర్త తాను...
మమతను రాగాల వెల్లువ తాను ...
ఒడిదుడుకుల కు ఎదురీత తాను ...
అలుపెరుగని పోరాటం తనది ...
ప్రేమకు ప్రతి రూపం అమ్మ ....
దైవానికి మారు పేరు అమ్మ ...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
No comments:
Post a Comment