
నీ వెచ్చని శ్వాస లో చలికాచుకొనీ ...
నీ చెల్లని చూపులు వెలుగుల్ని నింపనీ ...
నీ అడుగుల అలికిడి తో నా నడకలు మొదలవనీ ...
నీ రంగుల ప్రపంచం లో నను ప్రకృతిని చూడనీ....
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
No comments:
Post a Comment