
తనువు తాకాలని వుంది...
మనసు మౌనం గా వుంది ..
అభిమానం అంగీకారాన్ని తెలియచేయలేనంది ..
నీ హృదయం లో స్థానం లేదు అంది ..
అందుకే ఈ తాకిడికి తలవంచింది ...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
No comments:
Post a Comment