
నేను ఆశావాదిని ...
నాతో వస్తున్న వాటి కన్నా ...ముందున్న వాటి కోసం పోరాడతాను ..
నన్ను ప్రేమించే వారి కన్నా ..నెఉ ప్రేమించే వారికోసం తపిస్తాను ..
ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వస్తుందని ...
అడుగు ముందుకు వేస్తాను ...
నమ్మకాల్ని నమ్మను ...వాటిని నమ్మే మనుష్యుల మనసులని నమ్ముతాను ...
ప్రతి క్షణం కొత్త ఆశ తో పయనిస్తాను ...
మనస్పూర్తి గా ఏది కోరుకున్న దొరుకుతుంది అని నమ్మే నేన్ను ఆశావాదిని...
No comments:
Post a Comment