
కల్మషం లేని మనసు ...
లౌక్యం తెలిసిన మనిషి ...
కొంచం స్వార్ధం ..
కొంచం త్యాగం ...
నీతో స్నేహం ..జీవితానికి ఓ అందం ..అర్ధం...
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
No comments:
Post a Comment